Surprise Me!

Champions Trophy 2017 : It’s About Playing a Good Game Against India says Bangladesh | Oneindia Telugu

2017-06-15 1 Dailymotion

Bangladeshi dressing room is very relaxed and the team is happy to be playing the semi-final of the ICC Champions Trophy, coach Chandika Hathurusingha said ahead of their crunch game against India on Thursday.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే రెండో సెమీ ఫైనల్లో టీమిండియాతో ఆడటం సంతోషంగా ఉందని, బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఎంతో రిలాక్స్‌గా ఉందని ఆ జట్టు కోచ్ చండిక హతురుసిన్హా పేర్కొన్నాడు.భారత్‌తో జరిగే రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన ద్వారా క్రికెట్ ప్రపంచానికి బంగ్లాదేశ్ సత్తా ఏంటో చూపించాలని తాము ఉవ్విళ్లూరుతున్నట్లు తెలిపాడు.

Buy Now on CodeCanyon